← Back to క · Booklets 11–20 (digitized file 2)

కామక్రోధములు kāmakrōdhamulu

Original — తెలుగు
  1. “కామ ఏష క్రోధ ఏష రజోగుణ సముద్భవః”.

(కామమే క్రోధము. అది రజోగుణము వలన కలుగునది. “కేనచి ద్ధేతునా కామః ప్రతిబద్ధః స ఏవహి క్రోధః పరిణతో భాతి - - - ||”.

(గీతాభావప్రకాశము - 3 - 240, 241)

(ఏ కారణముచేతనైనను కామమునకు అడ్డుతగిలిన అదియే క్రోధముగా మారును).

  1. “శక్నోతిహ వైయః సోఢుం ప్రాక్శరీర విమోక్షణాత్ |

కామక్రోధోద్భవం వేగం సయుక్తః స సుఖీనరః ||“. (శ్రీమద్భగవద్గీత - 5 - 23)

(కామ క్రోధముల వలన కలిగెడు వేగము - శరీరమంతట - నేత్రములలోను, మొగమునందు, లక్షణములు కనబడు వేగము, అంతఃకరణమును క్షోభింపచేయునది కామమువలన కలుగు వేగము. శరీరము, వాక్కు,కంపించుట, చమట పట్టుట, కనులు ఎర్రనగుట - మొదలగు లక్షణ్ములు కలది క్రోధమువలన కలుగు లక్షణములు. వేదమనగా మనస్సు, వాక్కు, శరీరము - వీటిని తొందరచేయు ప్రవృత్తి).

Transliteration
  1. “kāma ēṣa krōdha ēṣa rajōguṇa samudbhavaḥ”.

(kāmamē krōdhamu. adi rajōguṇamu valana kalugunadi. “kēnaci ddhētunā kāmaḥ pratibaddhaḥ sa ēvahi krōdhaḥ pariṇatō bhāti - - - ||”.

(gītābhāvaprakāśamu - 3 - 240, 241)

(ē kāraṇamucētanainanu kāmamunaku aḍḍutagilina adiyē krōdhamugā mārunu).

  1. “śaknōtiha vaiyaḥ sōḍhuṃ prākśarīra vimōkṣaṇāt |

kāmakrōdhōdbhavaṃ vēgaṃ sayuktaḥ sa sukhīnaraḥ ||“. (śrīmadbhagavadgīta - 5 - 23)

(kāma krōdhamula valana kaligeḍu vēgamu - śarīramaṃtaṭa - nētramulalōnu, mogamunaṃdu, lakṣaṇamulu kanabaḍu vēgamu, aṃtaḥkaraṇamunu kṣōbhiṃpacēyunadi kāmamuvalana kalugu vēgamu. śarīramu, vākku,kaṃpiṃcuṭa, camaṭa paṭṭuṭa, kanulu erranaguṭa - modalagu lakṣaṇmulu kaladi krōdhamuvalana kalugu lakṣaṇamulu. vēdamanagā manassu, vākku, śarīramu - vīṭini toṃdaracēyu pravṛtti).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.