← Back to క · Booklets 11–20 (digitized file 2)

కమలాసనుడు kamalāsanuḍu

Original — తెలుగు
  1. పృధివీ పద్మ మధ్యే మేరు కర్ణికా స్థం ఇత్యర్థః (శ్రీశంకరః)

(పృధివి - భూమి - అను పద్మమునందు మేరు పర్వతము అను కర్ణికయందుండువాడు - చతుర్ముఖ బ్రహ్మ).

  1. భగవన్నాభి కమలాసనస్థం.

(భగవంతుడైన శ్రీకృష్ణభగవానుని యొక్క బొడ్డు అను కమలమందు - కమలాకారముగనుండు బొడ్డునందు అసీనుడై యున్నవాడు).

  1. “కమలాసనే బ్రహ్మణి స్థ్గితం, తన్మతే అవస్థితం” (శ్రీరామానుజః)

(కమలాసనమునందుండి – పద్మాసనమునందుండి బ్రహ్మధ్యానమందే నిమగ్నుడైనవాడు).

Transliteration
  1. pṛdhivī padma madhyē mēru karṇikā sthaṃ ityarthaḥ (śrīśaṃkaraḥ)

(pṛdhivi - bhūmi - anu padmamunaṃdu mēru parvatamu anu karṇikayaṃduṃḍuvāḍu - caturmukha brahma).

  1. bhagavannābhi kamalāsanasthaṃ.

(bhagavaṃtuḍaina śrīkṛṣṇabhagavānuni yokka boḍḍu anu kamalamaṃdu - kamalākāramuganuṃḍu boḍḍunaṃdu asīnuḍai yunnavāḍu).

  1. “kamalāsanē brahmaṇi sthgitaṃ, tanmatē avasthitaṃ” (śrīrāmānujaḥ)

(kamalāsanamunaṃduṃḍi – padmāsanamunaṃduṃḍi brahmadhyānamaṃdē nimagnuḍainavāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.