← Back to క · Booklets 11–20 (digitized file 2)

కామరూపః kāmarūpaḥ

Original — తెలుగు
  1. ఇచ్ఛాను రూపం రూపం యస్య అసౌ కామరూపః ఇత్యుచ్యతే - రూప్యతే అనయా ఇతి రూపం. (కోరిక ప్రకారము రూపముగలవాడు కామరూపుడు).

  2. కామః ఇచ్ఛైవ రూపం అస్య ఇతి కామ రూపః.

(కామము అనగా కోరిక, అదే రూపముగా గలవాడు)..

Transliteration
  1. icchānu rūpaṃ rūpaṃ yasya asau kāmarūpaḥ ityucyatē - rūpyatē anayā iti rūpaṃ. (kōrika prakāramu rūpamugalavāḍu kāmarūpuḍu).

  2. kāmaḥ icchaiva rūpaṃ asya iti kāma rūpaḥ.

(kāmamu anagā kōrika, adē rūpamugā galavāḍu)..

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.