← Back to క · Booklets 11–20 (digitized file 2)

కామసిద్ధి kāmasiddhi

Original — తెలుగు

“యం యం మభిద్యా యేత్ తంతమాప్నోత్య సం శయం |

సర్వ కామానవ అప్నోతి సమారాధ్య జగద్గురుం ||“. (విష్ణుధర్మే)

(భక్తుడగువాడు ఏ యే కోరికలను స్మరించునో వాటిని నిస్సంశయముగా పొందును - జగద్గురుడగు భగవంతుని ఆరాధించిన కోరికలన్నింటిని పొందనగును).

Transliteration

“yaṃ yaṃ mabhidyā yēt taṃtamāpnōtya saṃ śayaṃ |

sarva kāmānava apnōti samārādhya jagadguruṃ ||“. (viṣṇudharmē)

(bhaktuḍaguvāḍu ē yē kōrikalanu smariṃcunō vāṭini nissaṃśayamugā poṃdunu - jagadguruḍagu bhagavaṃtuni ārādhiṃcina kōrikalanniṃṭini poṃdanagunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.