← Back to క · Booklets 11–20 (digitized file 2)

కందము kaṃdamu

Original — తెలుగు
  1. మూల కందము, దుంప; తల్లివేరువలె దేహముయొక్క మిగిలిన భాగమునకు పోవు నాడులకు మూలము -

  2. “షణ్ణవద త్యంగుళప్రమాణంబైన దేహంబు నట్టనడుమ త్రికోణాకారంబై కుక్కుటాండంబు చందంబున నుండునది కందస్థానంబు”.

(శ్రీనాధుడు - కాశీఖండము - 2)

Transliteration
  1. mūla kaṃdamu, duṃpa; tallivēruvale dēhamuyokka migilina bhāgamunaku pōvu nāḍulaku mūlamu -

  2. “ṣaṇṇavada tyaṃguḷapramāṇaṃbaina dēhaṃbu naṭṭanaḍuma trikōṇākāraṃbai kukkuṭāṃḍaṃbu caṃdaṃbuna nuṃḍunadi kaṃdasthānaṃbu”.

(śrīnādhuḍu - kāśīkhaṃḍamu - 2)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.