(అనిష్టమును నివారించునది కుమారి, నికృష్టమైన, నిందింప తగిన హానిని లేక అప్రియమును నివారించునది కుమారి. కన్య అయిన కుమారి కన్యాకుమారి).
(ప్రకాశించుచున్న కుమారి) దీప్తిమతీ కుమారీ.
“అష్ట వర్షా భవేద్గౌరీ నవవర్షా చ రోహిణీ |
దశమే కన్యకా ప్రోక్తా అత ఊర్ధ్వం రజస్వలా” ||.
(ఎనిమిది సంవత్సరముల బాలిక గౌరి అని, తొమ్మిది సంవత్సరములుగలది రోహిణి యని, పది సంవత్సరములు గలది కన్య (కన్యక). ఆ పై వయస్సు గలది రజస్వల యని చెప్పబడుచున్నది. పది సంవత్సరములువయస్సు గల కుమారి కన్యాకుమారి).
(aniṣṭamunu nivāriṃcunadi kumāri, nikṛṣṭamaina, niṃdiṃpa tagina hānini lēka apriyamunu nivāriṃcunadi kumāri. kanya ayina kumāri kanyākumāri).
(prakāśiṃcucunna kumāri) dīptimatī kumārī.
“aṣṭa varṣā bhavēdgaurī navavarṣā ca rōhiṇī |
daśamē kanyakā prōktā ata ūrdhvaṃ rajasvalā” ||.
(enimidi saṃvatsaramula bālika gauri ani, tommidi saṃvatsaramulugaladi rōhiṇi yani, padi saṃvatsaramulu galadi kanya (kanyaka). ā pai vayassu galadi rajasvala yani ceppabaḍucunnadi. padi saṃvatsaramuluvayassu gala kumāri kanyākumāri).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.