“కం జలం రస్మిభిః పిబన్ కపిః, సూర్యః” (శ్రీ శంకరః)
(నీటిని తన కిరణములచే పానము చేయువాడు - సూర్యుడు, విష్ణువు - సముద్రజలములను తన కిరణములచేత ఆవిరి రూపములో తీసుకొని మేఘముద్వారా భూమిపైన వర్షింపచేయువాడు).
“kaṃ jalaṃ rasmibhiḥ piban kapiḥ, sūryaḥ” (śrī śaṃkaraḥ)
(nīṭini tana kiraṇamulacē pānamu cēyuvāḍu - sūryuḍu, viṣṇuvu - samudrajalamulanu tana kiraṇamulacēta āviri rūpamulō tīsukoni mēghamudvārā bhūmipaina varṣiṃpacēyuvāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.