(భూభారము తగ్గించుటకొరకు అను కారణముచేత - పాపాత్ములను సంహరించి ఇట్లు చేయుటచే భూభారము తగ్గించుటకొరకు అను కారణముచే మనుష్యుడైనవాడు - యధార్థముగా, తత్వరీత్యా మానవుడు కానివాడు - అవతారమూర్తి - శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు మొదలగు అవతారమూర్తులు).
అన్నింటికి కారణమైన నిర్గుణ పరబ్రహ్మ మానవరూపము దాల్చినవాడు.
“వందే కారణమానుషోజ్వలతనుం, వందే సదా రాఘవం” (శ్రీరామకర్ణామృతం - 2 - 66)
(bhūbhāramu taggiṃcuṭakoraku anu kāraṇamucēta - pāpātmulanu saṃhariṃci iṭlu cēyuṭacē bhūbhāramu taggiṃcuṭakoraku anu kāraṇamucē manuṣyuḍainavāḍu - yadhārthamugā, tatvarītyā mānavuḍu kānivāḍu - avatāramūrti - śrīrāmuḍu, śrīkṛṣṇuḍu, buddhuḍu modalagu avatāramūrtulu).
anniṃṭiki kāraṇamaina nirguṇa parabrahma mānavarūpamu dālcinavāḍu.
“vaṃdē kāraṇamānuṣōjvalatanuṃ, vaṃdē sadā rāghavaṃ” (śrīrāmakarṇāmṛtaṃ - 2 - 66)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.