← Back to క · Booklets 11–20 (digitized file 2)

కరణత్రయము karaṇatrayamu

Original — తెలుగు
  1. మనో వాక్కాయకరణత్రయం –

“క. కరణత్రయంబు చేతను

నరుడే కర్మంబు చేయునయ్యెవేళన్

వారికర్పణమని పలుకుట

వరువడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రుల్ ||“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 42)

Transliteration
  1. manō vākkāyakaraṇatrayaṃ –

“ka. karaṇatrayaṃbu cētanu

naruḍē karmaṃbu cēyunayyevēḷan

vārikarpaṇamani palukuṭa

varuvaḍi sujñānamaṃḍru parama munīṃdrul ||“. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 42)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.