← Back to క · Booklets 11–20 (digitized file 2)

కారణోపాధి kāraṇōpādhi

Original — తెలుగు

“కార్యోపాధి రయం జీవః కారణోపాధి రీశ్వరః | కార్యకారణతాం హిత్వా పూర్ణబోధో

విశిష్యతే ||“.

(ప్రకృతిలో భగవంతుడు ప్రవేశించుటవలన ప్రకృతిలోనుండి ప్రపంచములోని వస్తువులన్నియు పుట్టుచున్నవి. అందుచేత వాటి అన్నింటికి కారణమైనది ప్రకృతి. అందులో భగవంతుడు ప్రవేశించు టచేత అది భవంతునికి ఉపాధి - ప్రపంచములోని వస్తువులన్నియు కార్యములు - వీటిలోనున్న భగవ దంశ జీవుడు అనిపించుకొనుచున్నాడు - అందుచేత కార్యములు జీవునకు ఉపాధి).

Transliteration

“kāryōpādhi rayaṃ jīvaḥ kāraṇōpādhi rīśvaraḥ | kāryakāraṇatāṃ hitvā pūrṇabōdhō

viśiṣyatē ||“.

(prakṛtilō bhagavaṃtuḍu pravēśiṃcuṭavalana prakṛtilōnuṃḍi prapaṃcamulōni vastuvulanniyu puṭṭucunnavi. aṃducēta vāṭi anniṃṭiki kāraṇamainadi prakṛti. aṃdulō bhagavaṃtuḍu pravēśiṃcu ṭacēta adi bhavaṃtuniki upādhi - prapaṃcamulōni vastuvulanniyu kāryamulu - vīṭilōnunna bhagava daṃśa jīvuḍu anipiṃcukonucunnāḍu - aṃducēta kāryamulu jīvunaku upādhi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.