← Back to క · Booklets 11–20 (digitized file 2)

కరీషిణీం karīṣiṇīṃ

Original — తెలుగు

గోమయాది సం యుతాం; బహలేన గోమయేన యుక్తాం; గోమహిషాది పశుయుక్తాం ఇత్యర్థః -

(గోమయము మొదలగు వాటితోకూడియున్నది, గోవులు, గేదెలు మొదలగు పశువులతో కూడియున్నది - మంచి పాడి గలది).

Transliteration

gōmayādi saṃ yutāṃ; bahalēna gōmayēna yuktāṃ; gōmahiṣādi paśuyuktāṃ ityarthaḥ -

(gōmayamu modalagu vāṭitōkūḍiyunnadi, gōvulu, gēdelu modalagu paśuvulatō kūḍiyunnadi - maṃci pāḍi galadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.