← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మ చండాలుడు karma caṃḍāluḍu

Original — తెలుగు
  1. “అసూయకః పిశునశ్చ కృతఘ్నే దీర్ఘ రోషకః |

చత్వారః కర్మ చండాలాః జన్మతశ్చాపి పంచమః ||“.

(అసూయ కలవాడు, పిశునుడు, కృతఘ్నుడు, దీర్ఘకాలము దోషమునుంచుకొనువాడు అను నలుగురు కర్మ చండాలురు - జన్మచే చండాలుడైనవాడు అయిదవవాడు).

  1. కర్మచే చండాలుడైనవాడు - చండాలకర్మ చేయువాడు -

  2. చండాలోహి క్రూరతమః, కర్మ చండాలస్తు సుతరాం.

(చండాలుడు చాలక్రూరమైనవాడు - కర్మ చండాలుడు ఎప్పుడూ క్రూరుడే - జాతి చండాలునికంటె క్రూరుడు).

Transliteration
  1. “asūyakaḥ piśunaśca kṛtaghnē dīrgha rōṣakaḥ |

catvāraḥ karma caṃḍālāḥ janmataścāpi paṃcamaḥ ||“.

(asūya kalavāḍu, piśunuḍu, kṛtaghnuḍu, dīrghakālamu dōṣamunuṃcukonuvāḍu anu naluguru karma caṃḍāluru - janmacē caṃḍāluḍainavāḍu ayidavavāḍu).

  1. karmacē caṃḍāluḍainavāḍu - caṃḍālakarma cēyuvāḍu -

  2. caṃḍālōhi krūratamaḥ, karma caṃḍālastu sutarāṃ.

(caṃḍāluḍu cālakrūramainavāḍu - karma caṃḍāluḍu eppuḍū krūruḍē - jāti caṃḍālunikaṃṭe krūruḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.