← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మ సంగ్రహః karma saṃgrahaḥ

Original — తెలుగు
  1. “కరణం కర్మ కర్తేతి త్రివిధః కర్మ సంగ్రహః”. (శ్రీమద్భగవద్గీత - 18 - 18)

“కర్మైవ సంగ్రః, కర్మణో వా సంగ్రహః”

(కర్మయే సంగ్రహము, లేక, కర్మయొక్క సంగ్రహము) - (కర్మకు ఆధారము).

  1. “సంగ్రహ్యతే అస్మిన్ ఇతి సంగ్రహః, కర్మణః సంగ్రహః కర్మసంగ్రహః - కర్మ యేషుహి తిషు - కరణం, కర్మ సంగ్రహః”. (శ్రీశంకరః)

(కర్మకు ఆధారములు మూడు - కరణము (ఉపకరణములు;సాధనములు, బాహ్యేంద్రియములు అంత్రింద్రియము); కర్మ - క్రియ, పని, కర్తా - చేయువాడు).

Transliteration
  1. “karaṇaṃ karma kartēti trividhaḥ karma saṃgrahaḥ”. (śrīmadbhagavadgīta - 18 - 18)

“karmaiva saṃgraḥ, karmaṇō vā saṃgrahaḥ”

(karmayē saṃgrahamu, lēka, karmayokka saṃgrahamu) - (karmaku ādhāramu).

  1. “saṃgrahyatē asmin iti saṃgrahaḥ, karmaṇaḥ saṃgrahaḥ karmasaṃgrahaḥ - karma yēṣuhi tiṣu - karaṇaṃ, karma saṃgrahaḥ”. (śrīśaṃkaraḥ)

(karmaku ādhāramulu mūḍu - karaṇamu (upakaraṇamulu;sādhanamulu, bāhyēṃdriyamulu aṃtriṃdriyamu); karma - kriya, pani, kartā - cēyuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.