← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మ సంసృతి karma saṃsṛti

Original — తెలుగు
  1. కర్మకృత సంసారః - ప్రియా ప్రియైః, ఇష్టానిష్ట వస్తుభిః యోగ వియోగశ్చ, సుఖ దుఃఖే ఇత్యర్థః.

(కర్మచేయుటవలన కలుగు సంసారము - ఇష్టమైనవి, ఇష్టముకానివి ఊగు వస్తువులు కలుగుచుండుట, పోవుచుండుట).

  1. నానాగర్భేషు ప్రవేశః - (అనేక గర్భములందు పుట్టుట - అనేక జన్మలనెత్తుట).
Transliteration
  1. karmakṛta saṃsāraḥ - priyā priyaiḥ, iṣṭāniṣṭa vastubhiḥ yōga viyōgaśca, sukha duḥkhē ityarthaḥ.

(karmacēyuṭavalana kalugu saṃsāramu - iṣṭamainavi, iṣṭamukānivi ūgu vastuvulu kalugucuṃḍuṭa, pōvucuṃḍuṭa).

  1. nānāgarbhēṣu pravēśaḥ - (anēka garbhamulaṃdu puṭṭuṭa - anēka janmalanettuṭa).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.