ములు వేలసంఖ్యలుగలవు జంబూ ద్వీపమందు భారతవర్షమరయ గర్మః భూమి - - -
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 17)
“భరత ఖండంబునందు జేసిన కర్మంబులవలన ఇళావృతాది వర్షాష్టకంబులయందును, స్వర్గాదిలోకంబులందును ఆయా భోగంబులననుభవింతురు - అనుటంజేసి యీ భరతవర్షమే కర్మభూమి - తక్కినవెల్ల భోగభూములు”. (వివేకచింతామణి - 3)
“అలకనందయనం బ్రఖ్యాతిగాంచిన యమ్మహానదీ ప్రవాహంబు బ్రహ్మ సదన దక్షిణద్వారంబున వెడలి యత్యంత దుర్గమంబులైన భూధరంబుల గడచి హేమకూట, హిమకూట నగంబుల నుత్తరించి యతివేగంబున గర్మక్షేత్రంబగు భారతవర్షంబు బావనంబుసేయుచు దక్షిణలనణాంబుధిం గలయు” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 5 - 2 - 17 - 35)
“యధా పశుః తృణలుబ్దో అంధకూపే పతతి. తథా జనః కర్మభూమౌ మానుషత్వం ప్రాప్య అసమ్మితిః నన్ - అనతి విషయ సుఖే ం,అతిః యస్య సః - గృహాంధకూపే పతితః - గృహమేవ అంధకూపః, తస్మిన్ పతితః - భగవత్పాదారవిందం న భజతి”.
(పశువు గడ్డికి ఆశించి అంధకూపములో పడినట్లు, జనుడు కర్మభూమియందు మనుష్యుడై జన్మించి అసత్సుఖములందు మనస్సుగలవాడై గృహమను అంధకూపములో పడి భగవంతుని పాదపద్మములను సేవించకుండనున్నాడు).
mulu vēlasaṃkhyalugalavu jaṃbū dvīpamaṃdu bhāratavarṣamaraya garmaḥ bhūmi - - -
(śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 17)
“bharata khaṃḍaṃbunaṃdu jēsina karmaṃbulavalana iḷāvṛtādi varṣāṣṭakaṃbulayaṃdunu, svargādilōkaṃbulaṃdunu āyā bhōgaṃbulananubhaviṃturu - anuṭaṃjēsi yī bharatavarṣamē karmabhūmi - takkinavella bhōgabhūmulu”. (vivēkaciṃtāmaṇi - 3)
“alakanaṃdayanaṃ brakhyātigāṃcina yammahānadī pravāhaṃbu brahma sadana dakṣiṇadvāraṃbuna veḍali yatyaṃta durgamaṃbulaina bhūdharaṃbula gaḍaci hēmakūṭa, himakūṭa nagaṃbula nuttariṃci yativēgaṃbuna garmakṣētraṃbagu bhāratavarṣaṃbu bāvanaṃbusēyucu dakṣiṇalanaṇāṃbudhiṃ galayu” (śrīmadāṃdhramahābhāgavatamu - 5 - 2 - 17 - 35)
“yadhā paśuḥ tṛṇalubdō aṃdhakūpē patati. tathā janaḥ karmabhūmau mānuṣatvaṃ prāpya asammitiḥ nan - anati viṣaya sukhē ṃ,atiḥ yasya saḥ - gṛhāṃdhakūpē patitaḥ - gṛhamēva aṃdhakūpaḥ, tasmin patitaḥ - bhagavatpādāraviṃdaṃ na bhajati”.
(paśuvu gaḍḍiki āśiṃci aṃdhakūpamulō paḍinaṭlu, januḍu karmabhūmiyaṃdu manuṣyuḍai janmiṃci asatsukhamulaṃdu manassugalavāḍai gṛhamanu aṃdhakūpamulō paḍi bhagavaṃtuni pādapadmamulanu sēviṃcakuṃḍanunnāḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.