← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మాధ్యక్షః karmādhyakṣaḥ

Original — తెలుగు
  1. కర్మసాక్షీ, ఉదాసీనః. (కర్మకు సాక్షి అయినవాడు, ఉదాసీనుడైనవాడు).

  2. సర్వప్రాణికృత విచిత్ర కర్మాధిష్ఠా తా.

(సమస్తమైన జీవులచేతను చేయబడిన విచిత్ర కర్మలను కనిపెట్టి చూచువాడు. అధిష్ఠానదేవత).

“సర్వ భూతానాం తధిష్ఠానం భూత్వా సాక్షీ భవతి”.

  1. కర్మణాం కర్మఫలధాతృ త్వాత్ కర్మాధ్యక్షః (కర్మలు చేయువారి కర్మలకు ఫలము నిచ్చుటచేత కర్మాధ్యక్షుడు).

  2. కూటస్థ స్యైవ మూల బీజాంశ యోగతః ఈశ్వరత్వేన సర్వప్రాణి బ్ఝావానురోధేన తత్కృత కర్మణః ఫలధాతృత్వాత్ కర్మాధ్యక్షః.

(కూటస్థునకు వలె మూలబీజాంసయోగము వలన ఈశ్వరుడగుటవలన సమస్త ప్రాణులకు వారు చేసిన కర్మలకు ఫలమినిచ్చువాడు).

Transliteration
  1. karmasākṣī, udāsīnaḥ. (karmaku sākṣi ayinavāḍu, udāsīnuḍainavāḍu).

  2. sarvaprāṇikṛta vicitra karmādhiṣṭhā tā.

(samastamaina jīvulacētanu cēyabaḍina vicitra karmalanu kanipeṭṭi cūcuvāḍu. adhiṣṭhānadēvata).

“sarva bhūtānāṃ tadhiṣṭhānaṃ bhūtvā sākṣī bhavati”.

  1. karmaṇāṃ karmaphaladhātṛ tvāt karmādhyakṣaḥ (karmalu cēyuvāri karmalaku phalamu niccuṭacēta karmādhyakṣuḍu).

  2. kūṭastha syaiva mūla bījāṃśa yōgataḥ īśvaratvēna sarvaprāṇi bjhāvānurōdhēna tatkṛta karmaṇaḥ phaladhātṛtvāt karmādhyakṣaḥ.

(kūṭasthunaku vale mūlabījāṃsayōgamu valana īśvaruḍaguṭavalana samasta prāṇulaku vāru cēsina karmalaku phalaminiccuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.