పరబ్రహ్మ వాక్కునకు మనసునకు అందనివాడు. అట్టి పరబ్రహ్మను పొందుటకు ముందుగా కావలసినది చిత్తశుద్ధి. ఈ చిత్తశుద్ధి కొఱకు వేదములో కొన్ని కర్మలు చెప్పబడినవి. ఈ కర్మలగుఱించి చెప్పు వేదభాగము కర్మకాండ - యజ్ఞయాగములు, శుభకార్యములు మొదలగు కర్మలగుఱించి చెప్పునది.
parabrahma vākkunaku manasunaku aṃdanivāḍu. aṭṭi parabrahmanu poṃduṭaku muṃdugā kāvalasinadi cittaśuddhi. ī cittaśuddhi koṟaku vēdamulō konni karmalu ceppabaḍinavi. ī karmalaguṟiṃci ceppu vēdabhāgamu karmakāṃḍa - yajñayāgamulu, śubhakāryamulu modalagu karmalaguṟiṃci ceppunadi.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.