← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మనిష్ఠుడు karmaniṣṭhuḍu

Original — తెలుగు

కర్మాధికారిణాం పొంసా మశుద్ధమనసాం తథా |

కర్మైదయుజ్యతే చిత్త శుద్ధ్యా(అ)నేనేతి యోగకః |

తేనైవ కర్మయోగేన న నిష్టా తేషా ముదాహృతా |

ధీశుద్ధిద్వారతో జ్ఞానభూమౌ సమ్యక్ ప్రవేశనం |

నాన్య ధేత్యాశయో విష్ణోః శ్రీకృష్ణస్య కృపానిధేః ||“. (గీతాభావప్రకాశము - 3 - 26 to 38)

(చిత్తశుద్ధిలేని అధికారులకు కర్మయోగము నిష్టగా చెప్పబడినది. కర్మ చిత్తశుద్ధిని కలిగించి దాని ద్వారా భగవంతునితోకూర్చునది కనుక అది కర్మయోగము అనబడినది. చిత్తశుద్ధి కలుగుట ద్వారానే బ్రహ్మజ్ఞానము కలుగును. జ్ఞానయోగముద్వారా బ్రహ్మప్రాప్తి అని శ్రీకృష్ణునియొక్క ఆశయము).

Transliteration

karmādhikāriṇāṃ poṃsā maśuddhamanasāṃ tathā |

karmaidayujyatē citta śuddhyā(a)nēnēti yōgakaḥ |

tēnaiva karmayōgēna na niṣṭā tēṣā mudāhṛtā |

dhīśuddhidvāratō jñānabhūmau samyak pravēśanaṃ |

nānya dhētyāśayō viṣṇōḥ śrīkṛṣṇasya kṛpānidhēḥ ||“. (gītābhāvaprakāśamu - 3 - 26 to 38)

(cittaśuddhilēni adhikārulaku karmayōgamu niṣṭagā ceppabaḍinadi. karma cittaśuddhini kaligiṃci dāni dvārā bhagavaṃtunitōkūrcunadi kanuka adi karmayōgamu anabaḍinadi. cittaśuddhi kaluguṭa dvārānē brahmajñānamu kalugunu. jñānayōgamudvārā brahmaprāpti ani śrīkṛṣṇuniyokka āśayamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.