← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మానుభవం karmānubhavaṃ

Original — తెలుగు

“యస్మిన్ దేశే చ కాలేచ యస్మాద్వాయేన కేనవా |

కృతంశుభాశుభం కర్మ భోజ్యం తత్తత్రనాన్యథా ||“.

(ఏ దేశమందు, ఏ కాలమందు ఎవ్వనిచేత చేయబడిన శుభాశుభ కర్మలయొక్క ఫలములు ఆదేశములో, ఆ కాలములో వాడే అనుభవించ వలసినది). (చూడుము - కర్మఫలము).

Transliteration

“yasmin dēśē ca kālēca yasmādvāyēna kēnavā |

kṛtaṃśubhāśubhaṃ karma bhōjyaṃ tattatranānyathā ||“.

(ē dēśamaṃdu, ē kālamaṃdu evvanicēta cēyabaḍina śubhāśubha karmalayokka phalamulu ādēśamulō, ā kālamulō vāḍē anubhaviṃca valasinadi). (cūḍumu - karmaphalamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.