జీవుడు ఏ పని చేసినను చూచువారు –
“ఆదిత్య చంద్రావనిలో నలశ్చ, ద్యౌర్భూమిరాపో హృదయం యమశ్చ |
అహశ్చ, రాత్రిశ్చ ఉభేచ సంధ్యే ధర్మశ్చ జానాత్ నరస్య వృత్తిం ||“.
(సూర్యుడు, చంద్రుడు, వాయువు, అగ్ని, ఆకాశము, భూమి, ఉదకము, మనస్సు, యముడు, పగలు, రాత్రి,ప్రాతస్సంధ్యలు, ధర్మము - ఈ పదునాలుగు నరులు చేయు కర్మలకు సాక్షులు - వీరు చూచుచున్నారని మనకు తెలియకుండ చూచువారు).
సంధ్యలు, దివములు, శర్వరీచయములు, గాలంబు వసుమతీ జాలములును |
తే. దేహధారికి సాక్షులై తెలుపుచుండు ---“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 6 - 1 - 85)
మంచివానివలెను మనుజుడుండు
ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగడా
విశ్వదాభిరామ వినురవేమ”.
jīvuḍu ē pani cēsinanu cūcuvāru –
“āditya caṃdrāvanilō nalaśca, dyaurbhūmirāpō hṛdayaṃ yamaśca |
ahaśca, rātriśca ubhēca saṃdhyē dharmaśca jānāt narasya vṛttiṃ ||“.
(sūryuḍu, caṃdruḍu, vāyuvu, agni, ākāśamu, bhūmi, udakamu, manassu, yamuḍu, pagalu, rātri,prātassaṃdhyalu, dharmamu - ī padunālugu narulu cēyu karmalaku sākṣulu - vīru cūcucunnārani manaku teliyakuṃḍa cūcuvāru).
saṃdhyalu, divamulu, śarvarīcayamulu, gālaṃbu vasumatī jālamulunu |
tē. dēhadhāriki sākṣulai telupucuṃḍu ---“. (śrīmadāṃdhramahābhāgavatamu - 6 - 1 - 85)
maṃcivānivalenu manujuḍuṃḍu
itarulerugakunna īśvaruḍerugaḍā
viśvadābhirāma vinuravēma”.
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.