← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మసక్తాః karmasaktāḥ

Original — తెలుగు
  1. కర్తృత్వాభిమానేన ఫలాబిసంధినా చ కర్మణి అభినివిష్టాః.

(నేనే ఈ కర్మను కర్తను అను అభిమానముచేత కర్మయొక్క ఫలమునూద్దేశించి కర్మలో ప్రవేశించువారు).

  1. సక్తాః కర్మణి - “అస్య కర్మనః ఫలం మమ భవిష్యతి” ఇతి.

(ఈ కర్మయొక్క ఫలము నాకు కలుగుతుంది అని కర్మయందాసక్తి గలవారు).

  1. కర్మణి అవర్జనీయ సంబంధాః. (కర్మయందు విడువలేని సంబంధము గలవారు).
Transliteration
  1. kartṛtvābhimānēna phalābisaṃdhinā ca karmaṇi abhiniviṣṭāḥ.

(nēnē ī karmanu kartanu anu abhimānamucēta karmayokka phalamunūddēśiṃci karmalō pravēśiṃcuvāru).

  1. saktāḥ karmaṇi - “asya karmanaḥ phalaṃ mama bhaviṣyati” iti.

(ī karmayokka phalamu nāku kalugutuṃdi ani karmayaṃdāsakti galavāru).

  1. karmaṇi avarjanīya saṃbaṃdhāḥ. (karmayaṃdu viḍuvalēni saṃbaṃdhamu galavāru).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.