← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మత్యాగము karmatyāgamu

Original — తెలుగు
  1. స్వకీయతాభిమాన త్యాగః. (కర్మ చేయుటలో నాది అనెడి అభిమానము లేకుండుట).

  2. నహి దేహభ్ర్యతాం శక్యం త్యక్తుం కర్మాణ్య శేషతః |

యస్తు కర్మఫలత్యాగీ సత్యా గీత్యభిధీయతే ||“. (శ్రీమద్భగవద్గీత - 18 - 11)

దేహధారి యైన వాడెవడైనను కర్మలను నిశ్శేషముగా వదలివేయుట శక్యము కాదు. అందుచేత కర్మత్యాగము చేయుటవలననే త్యాగి అనిపించుకొనడు - కర్మఫలమును విడిచిపెట్టినవాడే త్యాగి. కర్మఫలమును విడిచి పెట్టుటయే కర్మత్యాగము).

Transliteration
  1. svakīyatābhimāna tyāgaḥ. (karma cēyuṭalō nādi aneḍi abhimānamu lēkuṃḍuṭa).

  2. nahi dēhabhryatāṃ śakyaṃ tyaktuṃ karmāṇya śēṣataḥ |

yastu karmaphalatyāgī satyā gītyabhidhīyatē ||“. (śrīmadbhagavadgīta - 18 - 11)

dēhadhāri yaina vāḍevaḍainanu karmalanu niśśēṣamugā vadalivēyuṭa śakyamu kādu. aṃducēta karmatyāgamu cēyuṭavalananē tyāgi anipiṃcukonaḍu - karmaphalamunu viḍicipeṭṭinavāḍē tyāgi. karmaphalamunu viḍici peṭṭuṭayē karmatyāgamu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.