త్యజన్ కలేబరం యోగీ ముచ్యతే కామ కర్మభిః ||“. (శ్రీమద్భాగవతము - 1 - 9 - 23)
“సీ. అతిభక్తి నెవ్వనియందు జిత్తము చర్చి, ఎవ్వని నామ మూహించి పొగడు
కాయంబు విడుచుచు గామ కర్మాది నిర్మూలనుండై యోగి ముక్తి నొందు - - - “. (శ్రీమదాంధ్రమాహాభాగవతము - 1 - 8 - 177)
ముదిమిచే రోగములుదయింపకటమున్న, తనువు చంచలతను దగులకుండ
బుద్ధి సంచలతచే బొదలక యటమున్న, శ్లేష్మంబు గళమున జేరకుండ
శక్తియుక్తులు మరి సన్నగిలకమున్న భక్తి భావనచేత భౌఢుడగుచు
తే. దైత్య భంజను దివ్యవ్యాపారవింద
భజన భక్తి భావన బ్రాజ్ఞుడగుచు
నవ్య యానందమున బొందు ననుదినంబు
నతడు కర్మ విముక్తుడౌ ననఘ చరిత “. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 95)
(చూడుము - కర్మబంధము - 11).
tyajan kalēbaraṃ yōgī mucyatē kāma karmabhiḥ ||“. (śrīmadbhāgavatamu - 1 - 9 - 23)
“sī. atibhakti nevvaniyaṃdu jittamu carci, evvani nāma mūhiṃci pogaḍu
kāyaṃbu viḍucucu gāma karmādi nirmūlanuṃḍai yōgi mukti noṃdu - - - “. (śrīmadāṃdhramāhābhāgavatamu - 1 - 8 - 177)
mudimicē rōgamuludayiṃpakaṭamunna, tanuvu caṃcalatanu dagulakuṃḍa
buddhi saṃcalatacē bodalaka yaṭamunna, ślēṣmaṃbu gaḷamuna jērakuṃḍa
śaktiyuktulu mari sannagilakamunna bhakti bhāvanacēta bhauḍhuḍagucu
tē. daitya bhaṃjanu divyavyāpāraviṃda
bhajana bhakti bhāvana brājñuḍagucu
navya yānaṃdamuna boṃdu nanudinaṃbu
nataḍu karma vimuktuḍau nanagha carita “. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 95)
(cūḍumu - karmabaṃdhamu - 11).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.