(ఏ వస్తువైనను భగవంతునికర్పించుట యజ్ఞమని శ్రీమద్భగవద్గీత - 4 వ అధ్యాయములో చెప్పబడినది. అట్టి యజ్ఞములలో కర్మయజ్ఞము ఒకటి. ఇంద్రియములద్వారా చేయు కర్మలు ఆత్మ సమ్యమము అనుదానివలన కలిగిన యోగాగ్నిలో కొందఱు యోగులు ఆహుతి చేయుదురు - ఇది కర్మయజ్ఞము).
(ē vastuvainanu bhagavaṃtunikarpiṃcuṭa yajñamani śrīmadbhagavadgīta - 4 va adhyāyamulō ceppabaḍinadi. aṭṭi yajñamulalō karmayajñamu okaṭi. iṃdriyamuladvārā cēyu karmalu ātma samyamamu anudānivalana kaligina yōgāgnilō koṃdaṟu yōgulu āhuti cēyuduru - idi karmayajñamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.