← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్మయోగి karmayōgi

Original — తెలుగు
  1. సర్వాత్మనా అస్మత్ సుహృత్తత పరమ పురుషారాధన్రూపతయా కర్మైవ మమప్రయోజనం, న తత్సాధ్యం కించిత్ ఇతి యః కర్మకరోతి, సకర్మ యోగనిష్టః, సయోగీ (కర్మయోగీ).

(సమస్తమైన వాటియందు ఆత్మగా ఉండుటచేత నా హృదయమందుకూడ వ్యాపించియున్న పరపపురుషునియొక్క ఆరాధనరూపమగు కర్మ చేయుటయే నాకు ప్రయోజనకరమైనది. దానివలన సాధింపబడు ఫలము ఇంచుకైనను కాదు అని ఎవడు కర్మ చేయునో వాడు కర్మయోగమందు నిష్ఠకలవాడు, వాడే యోగి, కర్మయోగి).

Transliteration
  1. sarvātmanā asmat suhṛttata parama puruṣārādhanrūpatayā karmaiva mamaprayōjanaṃ, na tatsādhyaṃ kiṃcit iti yaḥ karmakarōti, sakarma yōganiṣṭaḥ, sayōgī (karmayōgī).

(samastamaina vāṭiyaṃdu ātmagā uṃḍuṭacēta nā hṛdayamaṃdukūḍa vyāpiṃciyunna parapapuruṣuniyokka ārādhanarūpamagu karma cēyuṭayē nāku prayōjanakaramainadi. dānivalana sādhiṃpabaḍu phalamu iṃcukainanu kādu ani evaḍu karma cēyunō vāḍu karmayōgamaṃdu niṣṭhakalavāḍu, vāḍē yōgi, karmayōgi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.