కలియుగము –
“ఉ. చేసినగాని పాపములు సెందవు, చేయదలచినంతటన్ |
జేసెదనన్న మాత్రమున జెందుగదా కలివేళ పుణ్యముల్ | - - - (శ్రీమదాంధ్రమహాభాగవతము - 1 - 18 - 405)
(ఈ కలియుగములోనే కర్మకు ఈ విశేషము. అందుచేత ఇదికర్మయుగము - కలియుగములోని జనులు జపము, తపము మొదలగునవి చేయనేరరు - అందుచేత వారి ప్రవృత్తికిగాని, నివృత్తికిగాని కర్మయే కారణము - అందుచేత ఇది కర్మయుగము).
kaliyugamu –
“u. cēsinagāni pāpamulu seṃdavu, cēyadalacinaṃtaṭan |
jēsedananna mātramuna jeṃdugadā kalivēḷa puṇyamul | - - - (śrīmadāṃdhramahābhāgavatamu - 1 - 18 - 405)
(ī kaliyugamulōnē karmaku ī viśēṣamu. aṃducēta idikarmayugamu - kaliyugamulōni janulu japamu, tapamu modalagunavi cēyanēraru - aṃducēta vāri pravṛttikigāni, nivṛttikigāni karmayē kāraṇamu - aṃducēta idi karmayugamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.