(ఆ బ్రహ్మ పంచభూతములయొక్క రజోగుణాంశమును నాలుగు భాగములుగా చేసి మూడుభాగములవలన అయిదు విధములైన వృత్తిగల ప్రాణమును సృష్టించెను.తర్వాత వాటియొక్క నాలుగవ భాగము వలన కర్మేంద్రియములను సృష్టించెను).
(వాక్కు, ప్రాణి మొదలగునవి అయిదు కర్మలుచేయు ఇంద్రియములుకనుక కర్మేంద్రియములని చెప్పబడుచున్నవి).
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 3 - 5 - 202)
(పంచీకృతముకాని ఒక్కొక్క భూతముయొక్క రజోగుణాంశమువలన ఒక్కొక్క కర్మేంద్రియము సృష్టింప బడినది. ఆకాసముయొక్క రజోగుణాంశము నుండి వాక్కున్నూ, వాయువుయొక్క రజోగుణాంశమువలన పాణియున్నూ, అగ్నియొక్క రజోగుణాంశంబువలన పాదము, జలముయొక్క రజోగుణాంశంబువలన ఉపస్థున్నూ, భూమియొక్క రజోగుణాంశమువలన గుదమున్నూ పుట్టినవి. చేసిన పనియే కర్మయని చెప్పబడుచున్నది. ఈ పంచేంద్రియములు క్రియకు సాధనములగుటవలన కర్మేంద్రియములని చెప్పబడుచున్నవి).
“తే. - అడగియుండవు కర్మేంద్రియంబులు పురుషి
దలచు, సవతులు గృహమేధి నలచునట్లు -” (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - )
(ā brahma paṃcabhūtamulayokka rajōguṇāṃśamunu nālugu bhāgamulugā cēsi mūḍubhāgamulavalana ayidu vidhamulaina vṛttigala prāṇamunu sṛṣṭiṃcenu.tarvāta vāṭiyokka nālugava bhāgamu valana karmēṃdriyamulanu sṛṣṭiṃcenu).
(vākku, prāṇi modalagunavi ayidu karmalucēyu iṃdriyamulukanuka karmēṃdriyamulani ceppabaḍucunnavi).
(śrīmadāṃdhramahābhāgavatamu - 3 - 5 - 202)
(paṃcīkṛtamukāni okkokka bhūtamuyokka rajōguṇāṃśamuvalana okkokka karmēṃdriyamu sṛṣṭiṃpa baḍinadi. ākāsamuyokka rajōguṇāṃśamu nuṃḍi vākkunnū, vāyuvuyokka rajōguṇāṃśamuvalana pāṇiyunnū, agniyokka rajōguṇāṃśaṃbuvalana pādamu, jalamuyokka rajōguṇāṃśaṃbuvalana upasthunnū, bhūmiyokka rajōguṇāṃśamuvalana gudamunnū puṭṭinavi. cēsina paniyē karmayani ceppabaḍucunnadi. ī paṃcēṃdriyamulu kriyaku sādhanamulaguṭavalana karmēṃdriyamulani ceppabaḍucunnavi).
“tē. - aḍagiyuṃḍavu karmēṃdriyaṃbulu puruṣi
dalacu, savatulu gṛhamēdhi nalacunaṭlu -” (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - )
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.