కర్మ నిష్ఠాః, కర్మ కుర్వంతః - (కర్మయందు నిష్ఠ కలవారు, కర్మచేయువారు)
వేద శాస్త్రోక్త కర్మలను, విహితకర్మలను, కామ్య కర్మలను ఫలమాసించి చేయువాడు.
జ్యోతిష్ఠోమాది కర్మానుష్టాయి - (జ్యోతిష్టోమము మొదలగు కర్మలను చేయువాడు).
పని చేయువాడు.
“కర్మీ కర్మ జలోక భోగ రసికస్తస్మిన్నుపాయే రతః” (గీతాభావ ప్రకాశము - 6 - 254)
(కర్మకలిగెడు భోగమందాసక్తి కలిగి దానికి కావలయు ఉపాయము లందు రతిగలవాడు).
(వివేకచింతామణి - పరమానందతీర్థ)
ఇతి. “రమణీయ చరణాః రమణీయం చరనం ఆచరణం యేషాంతే తథా సుకృత కర్మణో రమణీయాం యోనిమాపద్యంతే, బ్రాహ్మణ యోనిం వా క్షత్రియ యోనిం వా, వైశ్య యోనిం వా కపూయం కుత్సితం చరనం యేషాంతే తథా దుష్యత కర్మణాః కపూయం యోని మాపద్యంతే శ్వ యోనిం వా, చండాల యోనిం వాం శూద్ర యోనిం వేతి”. (శివదత్తః)
(కర్మలు - కర్మచేయుటయందాసక్తిగలవారు ధూమాది మార్గముద్వారా పితృలోకమునకు వెళ్ళినవారు అక్కడ అనుభవము ముగిసిన తర్వాత వారు చేసినకర్మ క్షీణించగా పూర్వ జన్మలలో వారు చేసిన పాపపుణ్య కర్మలననుసరించి బ్రహ్మ మొదలు స్థావరములవరకుగల జీవులుగా యిరిగి జన్మించెదరు. ఈ విధముగానే శ్రుతి చ్రెప్పుచున్నది : - పుణ్య కర్మలు చేసినవారు పుణ్య యోనులందు - అనగా, బ్రాహ్మణులుగాని, క్షత్రియులుగాను, వైశ్యులుగాను పుట్టుదురు. పాపకర్మ చేసినవారు కుక్కగా కాని చండాలురుగాకాని, శూద్రులుగాగాని పుట్టుదురు).
karma niṣṭhāḥ, karma kurvaṃtaḥ - (karmayaṃdu niṣṭha kalavāru, karmacēyuvāru)
vēda śāstrōkta karmalanu, vihitakarmalanu, kāmya karmalanu phalamāsiṃci cēyuvāḍu.
jyōtiṣṭhōmādi karmānuṣṭāyi - (jyōtiṣṭōmamu modalagu karmalanu cēyuvāḍu).
pani cēyuvāḍu.
“karmī karma jalōka bhōga rasikastasminnupāyē rataḥ” (gītābhāva prakāśamu - 6 - 254)
(karmakaligeḍu bhōgamaṃdāsakti kaligi dāniki kāvalayu upāyamu laṃdu ratigalavāḍu).
(vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha)
iti. “ramaṇīya caraṇāḥ ramaṇīyaṃ caranaṃ ācaraṇaṃ yēṣāṃtē tathā sukṛta karmaṇō ramaṇīyāṃ yōnimāpadyaṃtē, brāhmaṇa yōniṃ vā kṣatriya yōniṃ vā, vaiśya yōniṃ vā kapūyaṃ kutsitaṃ caranaṃ yēṣāṃtē tathā duṣyata karmaṇāḥ kapūyaṃ yōni māpadyaṃtē śva yōniṃ vā, caṃḍāla yōniṃ vāṃ śūdra yōniṃ vēti”. (śivadattaḥ)
(karmalu - karmacēyuṭayaṃdāsaktigalavāru dhūmādi mārgamudvārā pitṛlōkamunaku veḷḷinavāru akkaḍa anubhavamu mugisina tarvāta vāru cēsinakarma kṣīṇiṃcagā pūrva janmalalō vāru cēsina pāpapuṇya karmalananusariṃci brahma modalu sthāvaramulavarakugala jīvulugā yirigi janmiṃcedaru. ī vidhamugānē śruti creppucunnadi : - puṇya karmalu cēsinavāru puṇya yōnulaṃdu - anagā, brāhmaṇulugāni, kṣatriyulugānu, vaiśyulugānu puṭṭuduru. pāpakarma cēsinavāru kukkagā kāni caṃḍālurugākāni, śūdrulugāgāni puṭṭuduru).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.