← Back to క · Booklets 11–20 (digitized file 2)

కార్మికమలము kārmikamalamu

Original — తెలుగు
  1. కారణశరీరాభిమాని త్వం కార్మికమలం.

(కారణశరీరమందభిమానము కలిగియుండుట).

  1. జీవుడొనర్చు పాప పుణ్య కర్మలవలన కలుగిన మలము. మలత్రయములలో నొకటి).
Transliteration
  1. kāraṇaśarīrābhimāni tvaṃ kārmikamalaṃ.

(kāraṇaśarīramaṃdabhimānamu kaligiyuṃḍuṭa).

  1. jīvuḍonarcu pāpa puṇya karmalavalana kalugina malamu. malatrayamulalō nokaṭi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.