దీనత్వము; కృపణత్వము –
“కృపణో(అ)నాత్మవిత్ తస్య భావః కార్పణ్యముచ్యతే |
తన్నిమిత్తో మమైతే (అ)హమేవ తేషామితి నిశ్చయః |
దోషః - - - ||“.
(గీతాభావప్రకాశము - 2 - 59).
(ఆత్మని తెలియనివాడు, అనాత్మని తెలుసుకొనినవాడు - కృపణుడు. కృపణుని భావము కార్పణ్యము - దాని వలననే మీరు నావారు, నేను వీరి వాడను అను అభిమానము కలుగుచున్నది. కృపణుడు అనగా లోభి, దరిద్రుడు).
(కొంచమైనను ధననష్టము సహించలేనివాడు కృపణుడు అని లోకములో ప్రసిద్ధి. ఆత్మని తెలియనివాడు, పురుషార్థమును పొందలేకపోయినవాడు కృపణుడు అగును - కృపణుని భావము కార్పణ్యము. అనాత్మ అధ్యాస కలవాడు).
(నాశరహితము, నిత్యుడు అయిన పరబ్రహ్మను తెలుసుకొనకుండా చనిపోవునోవాడు కృపణుడు).
dīnatvamu; kṛpaṇatvamu –
“kṛpaṇō(a)nātmavit tasya bhāvaḥ kārpaṇyamucyatē |
tannimittō mamaitē (a)hamēva tēṣāmiti niścayaḥ |
dōṣaḥ - - - ||“.
(gītābhāvaprakāśamu - 2 - 59).
(ātmani teliyanivāḍu, anātmani telusukoninavāḍu - kṛpaṇuḍu. kṛpaṇuni bhāvamu kārpaṇyamu - dāni valananē mīru nāvāru, nēnu vīri vāḍanu anu abhimānamu kalugucunnadi. kṛpaṇuḍu anagā lōbhi, daridruḍu).
(koṃcamainanu dhananaṣṭamu sahiṃcalēnivāḍu kṛpaṇuḍu ani lōkamulō prasiddhi. ātmani teliyanivāḍu, puruṣārthamunu poṃdalēkapōyinavāḍu kṛpaṇuḍu agunu - kṛpaṇuni bhāvamu kārpaṇyamu. anātma adhyāsa kalavāḍu).
(nāśarahitamu, nityuḍu ayina parabrahmanu telusukonakuṃḍā canipōvunōvāḍu kṛpaṇuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.