కర్తుం యోగ్యం; కార్యం. (చేయ వలసినది, చేయ తగినది).
“ముముక్షువైన దేహికి దేహోవపాసన పర్యంతంబు నారాయణ చరణారవింద సేవనంబు కర్తవ్యంబు”.
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - )
న చాస్తి కించిత్కర్తవ్యమస్తి చేన్నస తత్వవిత్ ||“.
ఇతి శ్రుతేః.
(తత్వజ్ఞానము కలిగిన పిమ్మట దానితో తృప్తుడై కృతకృత్యుడైన యోగికి చేయవలసిన పనియే లేదు - పని ఏది అయిన చేయవలసినది మిగిలియున్నదని తలచువాడు తత్వవేత్తకాడు - తత్వమును తెలిసినవాడుకాడు).
(తత్వజ్ఞానములేనివానికి శ్రవణము కర్తవ్యము; సంశయముగలవానికి మననము, అన్యథాప్రతిపన్నునకు నిధిధ్యాసనము - అజ్ఞానము, సంశయములు విపర్యాసము లేని తత్వవేత్తకు కర్తవ్యమనునది లేదు).
(హీనులను సేవించుట చేయకూడనిపని, మహాత్ములను ఆశ్రయించుట చేయవలసినది).
kartuṃ yōgyaṃ; kāryaṃ. (cēya valasinadi, cēya taginadi).
“mumukṣuvaina dēhiki dēhōvapāsana paryaṃtaṃbu nārāyaṇa caraṇāraviṃda sēvanaṃbu kartavyaṃbu”.
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - )
na cāsti kiṃcitkartavyamasti cēnnasa tatvavit ||“.
iti śrutēḥ.
(tatvajñānamu kaligina pimmaṭa dānitō tṛptuḍai kṛtakṛtyuḍaina yōgiki cēyavalasina paniyē lēdu - pani ēdi ayina cēyavalasinadi migiliyunnadani talacuvāḍu tatvavēttakāḍu - tatvamunu telisinavāḍukāḍu).
(tatvajñānamulēnivāniki śravaṇamu kartavyamu; saṃśayamugalavāniki mananamu, anyathāpratipannunaku nidhidhyāsanamu - ajñānamu, saṃśayamulu viparyāsamu lēni tatvavēttaku kartavyamanunadi lēdu).
(hīnulanu sēviṃcuṭa cēyakūḍanipani, mahātmulanu āśrayiṃcuṭa cēyavalasinadi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.