← Back to క · Booklets 11–20 (digitized file 2)

కర్తృత్రయము kartṛtrayamu

Original — తెలుగు
  1. జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి. (తత్వత్రయము).

  2. జీవ, ఈశ్వర, కూటస్థులు - జీవుడు స్వయముగా నాచరించువాడు; ఈశ్వరుడు ఆచరింప చేయువాడు;కూటస్థుడు తన సన్నిధానమున, మాత్రము నాచరింపచేయువాడు).

Transliteration
  1. jīvātma, paramātma, prakṛti. (tatvatrayamu).

  2. jīva, īśvara, kūṭasthulu - jīvuḍu svayamugā nācariṃcuvāḍu; īśvaruḍu ācariṃpa cēyuvāḍu;kūṭasthuḍu tana sannidhānamuna, mātramu nācariṃpacēyuvāḍu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.