కార్య నిష్పత్యభిలాషీ - అర్థః అభిలాషః తద్వాన్ అర్థీ ఇతి. (కార్యసిద్ధి గోరువాడు).
“మనస్వీ కార్యార్థీ స గణయతి దుఃఖం న చ సుఖం”.
(మానముగల కార్యార్థి సుఖమునుకాని, దుఃఖమునుకాని గణించడు - లెక్కచేయడు).
kārya niṣpatyabhilāṣī - arthaḥ abhilāṣaḥ tadvān arthī iti. (kāryasiddhi gōruvāḍu).
“manasvī kāryārthī sa gaṇayati duḥkhaṃ na ca sukhaṃ”.
(mānamugala kāryārthi sukhamunukāni, duḥkhamunukāni gaṇiṃcaḍu - lekkacēyaḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.