← Back to క · Booklets 11–20 (digitized file 2)

కష్టసుఖములు kaṣṭasukhamulu

Original — తెలుగు
  1. “సుఖస్యానంతరం దుఃఖం దుఃఖస్త్యానంతరం సుఖం |

ద్వే ఏతద్విం జంతూనాం అలఘ్యం దినరాత్రివత్ ||“.

(సుఖము తర్వాత దుఃఖము, దుఃఖము తర్వాత సుఖము - ఈ రెండూ జీవులకు పగలు తర్వాత రాత్రి, రాత్రి తర్వాత పగలు వచ్చినట్లు వచ్చుచుండును - ఇవి దాటశక్యము కానివి, తప్పించుకొన శక్యము కానివి)

  1. “క. నీ పేరు వినిన నొడివిన

బాపంబులు దూలిపోవు పద్మాక్ష! జగ

ద్దీపక ! నీ దర్శనమున

నే పారవె భక్త జనులకిహ పరసుఖముల్ ||“. (శ్రీమదాంధ్రమహాభాగతవము - 10 - ఉ.భా. - 662)

Transliteration
  1. “sukhasyānaṃtaraṃ duḥkhaṃ duḥkhastyānaṃtaraṃ sukhaṃ |

dvē ētadviṃ jaṃtūnāṃ alaghyaṃ dinarātrivat ||“.

(sukhamu tarvāta duḥkhamu, duḥkhamu tarvāta sukhamu - ī reṃḍū jīvulaku pagalu tarvāta rātri, rātri tarvāta pagalu vaccinaṭlu vaccucuṃḍunu - ivi dāṭaśakyamu kānivi, tappiṃcukona śakyamu kānivi)

  1. “ka. nī pēru vinina noḍivina

bāpaṃbulu dūlipōvu padmākṣa! jaga

ddīpaka ! nī darśanamuna

nē pārave bhakta janulakiha parasukhamul ||“. (śrīmadāṃdhramahābhāgatavamu - 10 - u.bhā. - 662)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.