← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాత్యాయని kātyāyani

Original — తెలుగు
  1. కృత్తిం వస్త్ర ఇఒతి కార్త్యో రుద్రః, స ఏవ అయనం అధిష్ఠానం ఉత్పాదరో యస్యా దుర్గాయాః సా కాత్యాయనీ - పార్వతీ -

(తోలు బట్టగా గలవాడు రుద్రుడు - కార్త్యుడు. అతనే అధిస్ఠానముగా గలది - నివాసముగా గలది - కనుక దేవి - దుర్గ - కాత్యాయిని అని పేరు కలిగినదాయెను - పార్వతి).

  1. “కాలికా పురాణే కాత్యాయన శిష్యం స్త్రీరూపేణ మోహయంతం మహిషాసురం ప్రతి కాత్యాయనః శశాప -”స్త్రీత్వాం నిహనిష్యతి” ఇతి. తద్వచనసార్థక్యామ దేహ్య కాత్యాయని ఇతి నామ”

(కాళికాపురాణమందు కాత్యాయన శిష్యుడిని స్త్రీరూపముతో మోహింప చేయుచున్న మహిషాసురుని కాత్యాయనుడు - ‘స్త్రీ నిన్ను వధించుగాక’ అని శపించెను - ఆ మాట నిలుపుటకు శ్రీదేవి ఆ కాత్యాయనుని ఆశ్రమమందే అవతరించెను - అందువల్ల శ్రీదేవికి కాత్యాయని పేరు కలిగెను).

Transliteration
  1. kṛttiṃ vastra ioti kārtyō rudraḥ, sa ēva ayanaṃ adhiṣṭhānaṃ utpādarō yasyā durgāyāḥ sā kātyāyanī - pārvatī -

(tōlu baṭṭagā galavāḍu rudruḍu - kārtyuḍu. atanē adhisṭhānamugā galadi - nivāsamugā galadi - kanuka dēvi - durga - kātyāyini ani pēru kaliginadāyenu - pārvati).

  1. “kālikā purāṇē kātyāyana śiṣyaṃ strīrūpēṇa mōhayaṃtaṃ mahiṣāsuraṃ prati kātyāyanaḥ śaśāpa -”strītvāṃ nihaniṣyati” iti. tadvacanasārthakyāma dēhya kātyāyani iti nāma”

(kāḷikāpurāṇamaṃdu kātyāyana śiṣyuḍini strīrūpamutō mōhiṃpa cēyucunna mahiṣāsuruni kātyāyanuḍu - ‘strī ninnu vadhiṃcugāka’ ani śapiṃcenu - ā māṭa nilupuṭaku śrīdēvi ā kātyāyanuni āśramamaṃdē avatariṃcenu - aṃduvalla śrīdēviki kātyāyani pēru kaligenu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.