సనందన ససనకం విద్వాం సంచ సనాతనం |
సనత్కుమార మేవ వచ నతే లోకేతు సర్జాంతే నిరపేక్షాః సనాతనాః||’.
(బ్రహ్మ మొదట తనతో సమానులైన సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులు అను నలుగురు మానస పుత్రులను సృష్టించెను - మనస్సులో తలచుకొనినంతమాత్రమున సృష్టించెను, అందుచేత మానసపుత్రులు. వీరు పుట్టిన దగ్గరనుండి కుమారులుగనే ఉండిరి. వారిని (కుమారులను)
సృష్టించుట కౌమారసర్గము -.
తస్మా త్సనత్కుమారేతి నామాస్తీహ ప్రకీర్తి తః ||“.
(ఏట్లు పుట్టిరో ( బాలలుగా) అట్లే కుమారులుగా ఉండిపోయిరి - కుమారులుగా ఉండిపోయి, కుమారులుగా ఉండిపోయినందున వారి సృష్టి కౌమారసృష్టి).
sanaṃdana sasanakaṃ vidvāṃ saṃca sanātanaṃ |
sanatkumāra mēva vaca natē lōkētu sarjāṃtē nirapēkṣāḥ sanātanāḥ||’.
(brahma modaṭa tanatō samānulaina sanaka, sanaṃdana, sanatkumāra, sanatsujātulu anu naluguru mānasa putrulanu sṛṣṭiṃcenu - manassulō talacukoninaṃtamātramuna sṛṣṭiṃcenu, aṃducēta mānasaputrulu. vīru puṭṭina daggaranuṃḍi kumāruluganē uṃḍiri. vārini (kumārulanu)
sṛṣṭiṃcuṭa kaumārasargamu -.
tasmā tsanatkumārēti nāmāstīha prakīrti taḥ ||“.
(ēṭlu puṭṭirō ( bālalugā) aṭlē kumārulugā uṃḍipōyiri - kumārulugā uṃḍipōyi, kumārulugā uṃḍipōyinaṃduna vāri sṛṣṭi kaumārasṛṣṭi).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.