← Back to క · Booklets 11–20 (digitized file 2)

కాయం kāyaṃ

Original — తెలుగు
  1. దేహం ; శరీరం; కర్తృరూపం. (దేహము, శరీరము, కర్తయొక్క రూపము),

  2. చీయతే అస్మిన్ అస్త్యాదికం ఇతి కాయః.

(సంచయనము చేసినట్లు దీనియందు యముకలు మొదలగునవి కూడియుండునది కనుక కాయము అని చెప్పబడుచున్నది).

Transliteration
  1. dēhaṃ ; śarīraṃ; kartṛrūpaṃ. (dēhamu, śarīramu, kartayokka rūpamu),

  2. cīyatē asmin astyādikaṃ iti kāyaḥ.

(saṃcayanamu cēsinaṭlu dīniyaṃdu yamukalu modalagunavi kūḍiyuṃḍunadi kanuka kāyamu ani ceppabaḍucunnadi).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.