శరీరముతో - శరీరావయవములతో చేయు భక్తి : -
జిహ్వే కీర్తియ కేశవం
“సీ. కమలాక్షు నర్చించు కరములు కరములు, శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
సుర రక్షకుని జూచుచూడ్కులు చూడ్కులు, శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణునాకర్ణించు వీనులు వీనులు, మధువైరి దవిలిన మనము మనము
పురుషోత్తమునిమీది బుద్ధి బుద్ధి - - - ’. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - - 169)
śarīramutō - śarīrāvayavamulatō cēyu bhakti : -
jihvē kīrtiya kēśavaṃ
“sī. kamalākṣu narciṃcu karamulu karamulu, śrīnādhu varṇiṃcu jihva jihva
sura rakṣakuni jūcucūḍkulu cūḍkulu, śēṣaśāyiki mrokku śiramu śiramu
viṣṇunākarṇiṃcu vīnulu vīnulu, madhuvairi davilina manamu manamu
puruṣōttamunimīdi buddhi buddhi - - - ’. (śrīmadāṃdhramahābhāgavatamu - 7 - - 169)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.