← Back to క · Booklets 11–20 (digitized file 2)

కింకరుడు kiṃkaruḍu

Original — తెలుగు

“కిం కరోస్మి” ఇతి కింకరః - (ఏమిటి చేయువాడను అనువాడు - చెప్పినది చేయువాడు ;

సేవకుడు, భక్తుడు ). ( రాజకింకరుడు, యమకింకరుడు ).

Transliteration

“kiṃ karōsmi” iti kiṃkaraḥ - (ēmiṭi cēyuvāḍanu anuvāḍu - ceppinadi cēyuvāḍu ;

sēvakuḍu, bhaktuḍu ). ( rājakiṃkaruḍu, yamakiṃkaruḍu ).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.