← Back to క · Booklets 11–20 (digitized file 2)

కింపురుషాః kiṃpuruṣāḥ

Original — తెలుగు
  1. కించిత్పురుషాః ఇవ - వానరా దయః -

(కొంచెము పురుషులవలె కనబడువారు - వానరులు మొదలగువారు).

  1. తుచ్ఛ ప్రాణినః - (తుచ్ఛమైన - నీచమైన - ప్రాణులు).
Transliteration
  1. kiṃcitpuruṣāḥ iva - vānarā dayaḥ -

(koṃcemu puruṣulavale kanabaḍuvāru - vānarulu modalaguvāru).

  1. tuccha prāṇinaḥ - (tucchamaina - nīcamaina - prāṇulu).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.