పురాశక్రేణ మే బద్ధం యధ్యతో దాన వర్షభైః |
కిరీటం మూర్ధ్ని సూర్యాభం తేనాహుర్మాం కిరీటినం ||“. (మహాభారతం)
(పూర్వము దానవులతో యుద్ధము చేయునపుడు ఇంద్రుడు నా శిరస్సుమీద కిరీటమును పెట్టియుండుట వలన నన్ను కిరీటి యనుచున్నారు). (అర్జునుడు).
purāśakrēṇa mē baddhaṃ yadhyatō dāna varṣabhaiḥ |
kirīṭaṃ mūrdhni sūryābhaṃ tēnāhurmāṃ kirīṭinaṃ ||“. (mahābhārataṃ)
(pūrvamu dānavulatō yuddhamu cēyunapuḍu iṃdruḍu nā śirassumīda kirīṭamunu peṭṭiyuṃḍuṭa valana nannu kirīṭi yanucunnāru). (arjunuḍu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.