← Back to క · Booklets 11–20 (digitized file 2)

కీర్తనం kīrtanaṃ

Original — తెలుగు
  1. విష్ణోర్నామో చ్ఛారణాత్మకం.

(విష్ణువునామము నుచ్చరించుట, విష్ణునామము నుచ్చరించుటే రూపముగా గలది).

  1. “హరే కేశవ గోవింద వాసుదేవ జగన్మయ |

ఇతీరయంతి యే నిత్యం సహితాన్ బాధతే కలిః ||“. (నారదపురాణము - 41 - 99)

  1. “య ఏ ఏతద్దేవ దేవస్య విష్ణోః కర్మాణి జన్మచ ||”

కీర్తయేచ్ఛద్దయా యుక్తః సద్యః పాపైః ప్రముచ్యతే ||:. (శ్రీమద్భాగవతము - 11 - )

  1. “ధ్యాయన్ కృతే యజన్ యజ్ఞైః త్రేతాయాం ద్వాపరే అర్చయన్ | యదాప్నోతి తదాప్నోతి కలౌ సంకీర్త్య కేశవం ||”.

(కృతయుగములో కేశవుని ధ్యానించుటవలనను, త్రేతాయుగమున అతనిని గుఱించి యజ్ఞము చేయుట వలనను ఏ ఫలము కలుగునో కలియుగమునందు అతని కీర్తన చేయుటవలన కలుగును).

Transliteration
  1. viṣṇōrnāmō cchāraṇātmakaṃ.

(viṣṇuvunāmamu nuccariṃcuṭa, viṣṇunāmamu nuccariṃcuṭē rūpamugā galadi).

  1. “harē kēśava gōviṃda vāsudēva jaganmaya |

itīrayaṃti yē nityaṃ sahitān bādhatē kaliḥ ||“. (nāradapurāṇamu - 41 - 99)

  1. “ya ē ētaddēva dēvasya viṣṇōḥ karmāṇi janmaca ||”

kīrtayēcchaddayā yuktaḥ sadyaḥ pāpaiḥ pramucyatē ||:. (śrīmadbhāgavatamu - 11 - )

  1. “dhyāyan kṛtē yajan yajñaiḥ trētāyāṃ dvāparē arcayan | yadāpnōti tadāpnōti kalau saṃkīrtya kēśavaṃ ||”.

(kṛtayugamulō kēśavuni dhyāniṃcuṭavalananu, trētāyugamuna atanini guṟiṃci yajñamu cēyuṭa valananu ē phalamu kalugunō kaliyugamunaṃdu atani kīrtana cēyuṭavalana kalugunu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.