← Back to క · Booklets 11–20 (digitized file 2)

క్లేశకారణము klēśakāraṇamu

Original — తెలుగు

యథా తాదత్ శస్త్ర సమర్పణేన పుత్రనాశే సతి తత్రపితా నాపరాధీ, తథా ఈశ్వరోపి క్లేశనాశక్షమం శరీరం సమర్ప్య, తేకైవ జంతుభిః క్లేశోత్పాదనే కృతే అంతర్యామీ సన్నపి తత్ర న దూషణార్హ ః కుతః ? ఏతాదృశ క్లేశనాశక శరీర సమర్ప యితుః క్లేశకరత్వా భావాత్. కింతు జీవాః ఏవ తాదృశాః ఈశ్వరస్తు దయాళురేవ ఇతి జ్ఞేయం తాదృశ కర్మ కర్తృఊణాం జీవానామేవ అపరాధః -

(తండ్రి కొడుకునకు శస్త్రము ఇవ్వగా కొడుకు చనిపోయిన దానికి తంద్రి దోషికాడు. అట్లే, క్లేశముల నాశనము చేయు శరీరమును భక్తులకు భగవంతుడిచ్చెను - అంతర్యామిగా తానుండి, జీవులచేత క్లేశములు కలిగిపుడు వాటికి భగవంతుని తప్పుకాదు - ఎందుచేతననగా, క్లేశములను నాశనము చేయు శరీరము ఇచ్చిన భగవంతుడే క్లేశములను కలుగచేయువాడుకాడు - దీనికి జీవులదే తప్పు. భగవం తుడు దయా స్వభావముగలవాడు, ఆ క్లేశములకు కారణమైన కర్మలు చేసియుండుట జీవులదే తప్పు).

Transliteration

yathā tādat śastra samarpaṇēna putranāśē sati tatrapitā nāparādhī, tathā īśvarōpi klēśanāśakṣamaṃ śarīraṃ samarpya, tēkaiva jaṃtubhiḥ klēśōtpādanē kṛtē aṃtaryāmī sannapi tatra na dūṣaṇārha ḥ kutaḥ ? ētādṛśa klēśanāśaka śarīra samarpa yituḥ klēśakaratvā bhāvāt. kiṃtu jīvāḥ ēva tādṛśāḥ īśvarastu dayāḷurēva iti jñēyaṃ tādṛśa karma kartṛūṇāṃ jīvānāmēva aparādhaḥ -

(taṃḍri koḍukunaku śastramu ivvagā koḍuku canipōyina dāniki taṃdri dōṣikāḍu. aṭlē, klēśamula nāśanamu cēyu śarīramunu bhaktulaku bhagavaṃtuḍiccenu - aṃtaryāmigā tānuṃḍi, jīvulacēta klēśamulu kaligipuḍu vāṭiki bhagavaṃtuni tappukādu - eṃducētananagā, klēśamulanu nāśanamu cēyu śarīramu iccina bhagavaṃtuḍē klēśamulanu kalugacēyuvāḍukāḍu - dīniki jīvuladē tappu. bhagavaṃ tuḍu dayā svabhāvamugalavāḍu, ā klēśamulaku kāraṇamaina karmalu cēsiyuṃḍuṭa jīvuladē tappu).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.