← Back to క · Booklets 11–20 (digitized file 2)

కోపము kōpamu

Original — తెలుగు
  1. వాచ్యా వాచ్యం ప్రకుపితో న విజానాతి కర్హిచిత్| నకార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే క్వచిత్ ||.

(కోపముగలవానికి ఏమి అనవచ్చునో ఏమి అనకూడదో తెలియదు. అట్టివాడు చేయని పని ఉండదు అననిమాట ఉండదు). (చూడుము - ‘క్రోధము’).

Transliteration
  1. vācyā vācyaṃ prakupitō na vijānāti karhicit| nakāryamasti kruddhasya nā vācyaṃ vidyatē kvacit ||.

(kōpamugalavāniki ēmi anavaccunō ēmi anakūḍadō teliyadu. aṭṭivāḍu cēyani pani uṃḍadu ananimāṭa uṃḍadu). (cūḍumu - ‘krōdhamu’).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.