← Back to క · Booklets 11–20 (digitized file 2)

క్రమసృష్టి kramasṛṣṭi

Original — తెలుగు

“మూల ప్రకృతివలన మహత్తత్వంబును, అహంకారంబును, తన్మాత్రపంచకంబులనియెడి సప్త ప్రకృతులు గలవు. అందువలన పంచభూతంబులును, అందువలన బ్రహ్మాండ దేహ ఘటాది ప్రపం చోదయంబు క్రమసృష్టి యనంబడు” (వివేకచింతామణి - పరమానందతీర్థ).

Transliteration

“mūla prakṛtivalana mahattatvaṃbunu, ahaṃkāraṃbunu, tanmātrapaṃcakaṃbulaniyeḍi sapta prakṛtulu galavu. aṃduvalana paṃcabhūtaṃbulunu, aṃduvalana brahmāṃḍa dēha ghaṭādi prapaṃ cōdayaṃbu kramasṛṣṭi yanaṃbaḍu” (vivēkaciṃtāmaṇi - paramānaṃdatīrtha).

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.