← Back to క · Booklets 11–20 (digitized file 2)

కృభ్రం kṛbhraṃ

Original — తెలుగు
  1. కృశం, దుస్సంపాద్యం; కష్టం. (దుఃఖేన సంపాద్యం).

(కష్టించి సంపాదించినది) - (సులువుగా సంపాదింపరానిది).

  1. పూర్వ చరిత్ర వ్రత విశేషం, బహుజన్మ తపసా సంపాదితం.

పూర్వకాలమందు ఆచరించబడిన ఒకానొక వ్రతము - అనేక జన్మలందు తపస్సుచే సంపాదించబడినది).

  1. శ్రమాదహం (శ్రమతో కలిగియున్నది).
Transliteration
  1. kṛśaṃ, dussaṃpādyaṃ; kaṣṭaṃ. (duḥkhēna saṃpādyaṃ).

(kaṣṭiṃci saṃpādiṃcinadi) - (suluvugā saṃpādiṃparānidi).

  1. pūrva caritra vrata viśēṣaṃ, bahujanma tapasā saṃpāditaṃ.

pūrvakālamaṃdu ācariṃcabaḍina okānoka vratamu - anēka janmalaṃdu tapassucē saṃpādiṃcabaḍinadi).

  1. śramādahaṃ (śramatō kaligiyunnadi).
English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.