“మనో వాక్కాయ కృతంబులయిన సర్వ కర్మంబులను ఫలభేదంబు సేయక పరబ్రహ్మార్పణంబు చేయుట క్రియాద్వైతము -”
(శ్రీమదాంధ్రమహాభాగవతము - 7 - 15 - 469)
(మనస్సుచేత, వాక్కుచేత, శరీరముచేత చేసిన సమస్తకర్మలను పరబ్రహ్మయందు సమర్పించుట క్రియా ద్వైతము - లేక, చేసిన సర్వకర్మలను మనోవాక్కాయములచేత పరబ్రహ్మయందు సమర్పించుట క్రియాద్వై తము. కర్మలు చేయునపుడు ఉద్దేశించిన ఫలమును బట్టి క్రియలుండును. కర్మలను భగవంతునకు అర్పించుటలో యిది ఉండదు - క్రియాశక్తులే ఈ కర్మలను చేయించుచున్నవని తలంచుట క్రియాద్వైతము).
“manō vākkāya kṛtaṃbulayina sarva karmaṃbulanu phalabhēdaṃbu sēyaka parabrahmārpaṇaṃbu cēyuṭa kriyādvaitamu -”
(śrīmadāṃdhramahābhāgavatamu - 7 - 15 - 469)
(manassucēta, vākkucēta, śarīramucēta cēsina samastakarmalanu parabrahmayaṃdu samarpiṃcuṭa kriyā dvaitamu - lēka, cēsina sarvakarmalanu manōvākkāyamulacēta parabrahmayaṃdu samarpiṃcuṭa kriyādvai tamu. karmalu cēyunapuḍu uddēśiṃcina phalamunu baṭṭi kriyaluṃḍunu. karmalanu bhagavaṃtunaku arpiṃcuṭalō yidi uṃḍadu - kriyāśaktulē ī karmalanu cēyiṃcucunnavani talaṃcuṭa kriyādvaitamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.