దీనజన దర్శన జనితాదయా. (దీనజనులను చూచినపుడు కలుగు దయ, కనికరము, జాలి).
వ్యామోహా యో మమైతే (అ)హమే తేషామితి దుఃఖదః |
స్నేహ భేదః కృపా సోక్తా - - - |” (గీతాభావ ప్రకాశము - 2 - 6)
(వీరునావారు, నేను వీళ్ళవాడిని అని దుఃఖమును కలిగించు మోహము).
dīnajana darśana janitādayā. (dīnajanulanu cūcinapuḍu kalugu daya, kanikaramu, jāli).
vyāmōhā yō mamaitē (a)hamē tēṣāmiti duḥkhadaḥ |
snēha bhēdaḥ kṛpā sōktā - - - |” (gītābhāva prakāśamu - 2 - 6)
(vīrunāvāru, nēnu vīḷḷavāḍini ani duḥkhamunu kaligiṃcu mōhamu).
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.