దీనః (దీనుడు). (మానసిక దౌర్బల్యము కలవాడు).
సర్వదా జన్మ మరణాది ఘటీయంత్ర భ్రమణేన పరవశాః.
(చావు పుట్టుకలతో కూడియున్న సంసారమను ఘటీయంత్రమునందు భ్రాంతిచేత పరవశులైనవారు ).
(విషయములందలి ఆశ అను వాసనతోకూడిన మనస్సు గలవాడు).
“కృపణో (అ)జితేంద్రియః”. (ఇంద్రియములను తన వశములో నుంచుకొనినవాడు).
ధనరిప్సా పరతంత్రః - (ఒకరికి పెట్టక తాని తినక ధనమును కూడబెట్టువాడు).
క్షద్రః - (నీచుడు - దరిద్రుడు).
“యో వా ఏతదక్షరం గార్గ్య ! (అ)విదిత్వా (అ)స్మాల్లోకా త్ప్రేఇతి సకృప ణః (బృహదారణ్యకోపనిషత్).
(ఏవడు నాశములేని ఆత్మను తెలుసుకొనక చనిపోవుచున్నాడో వాడు కృపణుడు).
తన్నిమిత్తో మమైతే, అహమే తేషామితి నిశ్చయః ||“. (గీతాభావప్రకాశము - 2 - 59)
(కృపణుడు అనగా ఆత్మజ్ఞానము లేనివాడు - అతని భావము కార్పణ్యము).
(ఎవడు కొంచెమైనను తనకు కలిగిన హింసను ఓర్చుకొనడో వాడు కృపణుడు. ఇట్టివాడు పరమ పురుషార్థమును పొందలేకపోవుటచేత ఆత్మజ్ఞానము లేవాడు. అట్టివాడు కృపణుడనిపించుకుంటున్నాడు).
(ఎవడు ఏ కొంచెము ధననాశమునకు ఓర్వడో వాడు కృపణుడు అని లోకములో ప్రసిద్ధి. అందువల్ల ఆత్మజ్ఞానము లేనివాడు పురుషార్థమును పొందలేనందువలన కృపణుడే యగును).
“కృపణాః ఫలహేతవః” (శ్రీమద్భగవద్గీత - 2 - 49)
“ఫలకామనయా కర్మయే కుర్వం త్య విచక్షణాః |
కృపణస్తే జన్మ మృత్యుగ్రస్తా ఖలు భవంతి తే ||“. (గీతాభావ ప్రకాశము - 2 - 513)
dīnaḥ (dīnuḍu). (mānasika daurbalyamu kalavāḍu).
sarvadā janma maraṇādi ghaṭīyaṃtra bhramaṇēna paravaśāḥ.
(cāvu puṭṭukalatō kūḍiyunna saṃsāramanu ghaṭīyaṃtramunaṃdu bhrāṃticēta paravaśulainavāru ).
(viṣayamulaṃdali āśa anu vāsanatōkūḍina manassu galavāḍu).
“kṛpaṇō (a)jitēṃdriyaḥ”. (iṃdriyamulanu tana vaśamulō nuṃcukoninavāḍu).
dhanaripsā parataṃtraḥ - (okariki peṭṭaka tāni tinaka dhanamunu kūḍabeṭṭuvāḍu).
kṣadraḥ - (nīcuḍu - daridruḍu).
“yō vā ētadakṣaraṃ gārgya ! (a)viditvā (a)smāllōkā tprēiti sakṛpa ṇaḥ (bṛhadāraṇyakōpaniṣat).
(ēvaḍu nāśamulēni ātmanu telusukonaka canipōvucunnāḍō vāḍu kṛpaṇuḍu).
tannimittō mamaitē, ahamē tēṣāmiti niścayaḥ ||“. (gītābhāvaprakāśamu - 2 - 59)
(kṛpaṇuḍu anagā ātmajñānamu lēnivāḍu - atani bhāvamu kārpaṇyamu).
(evaḍu koṃcemainanu tanaku kaligina hiṃsanu ōrcukonaḍō vāḍu kṛpaṇuḍu. iṭṭivāḍu parama puruṣārthamunu poṃdalēkapōvuṭacēta ātmajñānamu lēvāḍu. aṭṭivāḍu kṛpaṇuḍanipiṃcukuṃṭunnāḍu).
(evaḍu ē koṃcemu dhananāśamunaku ōrvaḍō vāḍu kṛpaṇuḍu ani lōkamulō prasiddhi. aṃduvalla ātmajñānamu lēnivāḍu puruṣārthamunu poṃdalēnaṃduvalana kṛpaṇuḍē yagunu).
“kṛpaṇāḥ phalahētavaḥ” (śrīmadbhagavadgīta - 2 - 49)
“phalakāmanayā karmayē kurvaṃ tya vicakṣaṇāḥ |
kṛpaṇastē janma mṛtyugrastā khalu bhavaṃti tē ||“. (gītābhāva prakāśamu - 2 - 513)
English translation not yet available for this entry. Let us know if you'd like to help.
Questions, corrections, or memories about the manuscript — messages go directly to the family. Your message is not shown publicly, and the family's email address stays private.