← Back to క · Booklets 11–20 (digitized file 2)

కృష్ణార్పణము kṛṣṇārpaṇamu

Original — తెలుగు
  1. క. “కరణత్రయంబు చేతను

నరుడే కర్మంబు సేయునయ్యె వేళన్

హరికర్పణమని పలుకుట

పరువడి సుజ్ఞానమండ్రు పరమ మునీంద్రుల్“. (శ్రీమదాంధ్రమహాభాగవతము - 11 - 42)

Transliteration
  1. ka. “karaṇatrayaṃbu cētanu

naruḍē karmaṃbu sēyunayye vēḷan

harikarpaṇamani palukuṭa

paruvaḍi sujñānamaṃḍru parama munīṃdrul”. (śrīmadāṃdhramahābhāgavatamu - 11 - 42)

English

English translation not yet available for this entry. Let us know if you'd like to help.